కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. CPM పార్టీ జిల్లా కార్యదర్శి ము శం రమేష్ సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి కోడం రమణ సిపిఎం జిల్లా నాయకులు రమేష్ చంద్ర నక్క దేవదాస్ సందు పట్ల పోచమల్లు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ము శం రమేష్ మాట్లాడుతూ భారతదేశ రాజకీయ రంగంలో కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు యోధుల్లో ఒకరు కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు అని మార్క్స్ సిద్ధాంతాన్ని భారత దేశ పరిస్థితుల కనుగుణంగా అన్వయింపజేసి దోపిడి పీడన కుల వివక్ష అంటరానితనం ఉన్నంతవరకు ఎర్రజెండా ఎప్పుడు పేదలకు ఆచరించుకొని వర్గ పోరాటాల ద్వారానే భారత దేశ సమస్యలు పరిష్కారమ