Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: చెన్నంపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో వినాయక నిమజ్జనం ఎస్సీ కాలనీలో వాసులకు పోలీసులకు మధ్య వాగ్వాదం.

Singanamala, Anantapur | Aug 29, 2025
చెన్నంపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో వినాయక నిమజ్జనం సందర్భంగా పోలీసులకు ఎస్సీ కాలనీ వాసులకు మధ్య వాగ్వాదం, చోటుచేసుకుని శుక్రవారం సాయంత్రం 6 గంటల పది నిమిషాల సమయంలో ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తేలాల్తుందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us