Download Now Banner

This browser does not support the video element.

తెలుగుదేశం పార్టీ ప్రజాసేవ లక్ష్యంగా పనిచేస్తుంది మంత్రి సవిత వెల్లడి

Srikalahasti, Tirupati | Aug 26, 2025
టీడీపీ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తుంది: మంత్రి తిరుపతి: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రేణిగుంట పాత చెక్ పోస్ట్ వద్ద ఉన్న ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తిరుపతి పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి సవిత, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ కమిటీ, అనుబంధ కమిటీ, సాధికార కమిటీలు పాల్గొని ప్రతిపాదనలు సమర్పించారు. సవిత మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us