బుధవారం రోజున రాత్రి పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని పలువురు గణపతి నిమర్జనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు తమ ఇళ్లలో ప్రతిష్టించుకున్న గణనాధులను నిమర్జనం చేశారు శుక్రవారం రోజున గణపతి నిమర్జనోత్సవం ఉన్న సందర్భంగా ట్రాఫిక్ సమస్య తలెత్తే ఆలోచనతో ఇళ్లలో ప్రతిష్టించుకున్న గణనాధులను ముందస్తుగానే నిమజ్జనం చేశారు పెద్దపల్లి మున్సిపల్ ప్రజలు