Download Now Banner

This browser does not support the video element.

సర్వేపల్లి: సముద్ర తీరంలో గణేశ నిమజ్జనాలు, భక్తుల సందడి

India | Aug 31, 2025
వినాయక నిమజ్జనాల నేపథ్యంలో సముద్ర తీరాలవద్ద రెడ్డే నెలకొనింది. తీర ప్రాంతాల్లోని గ్రామాలప్రజలు విగ్రహాల నిమజ్జనాన్ని సముద్రంలో చేసేందుకు పెద్దఎత్తున వస్తున్నారు. దీంతో ఆదివారం సాయంత్రం 5 గంటలకు విడవలూరు, మైపాడు సముద్రతీరంలో మెరైన్ పోలీసులు పహారా కాస్తున్నారు. భక్తులు ,పిల్లలతోసహా సముద్ర స్నానాలకు ఎగబడి వస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us