నల్లగొండ జిల్లా అనుములలో గణేష్ మండపం వద్ద అప శృతి చోటుచేసుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం తెలిసిన వివరాల ప్రకారం విద్యుత్ షాక్ తో 10 యేండ్ల బాలుడు మృతి చెందాడు. గణేష్ మండపం వద్ద యాపిల్ ప్లేయర్ లో పాటలు పెట్టే క్రమంలో విద్యుత్ శాఖకు గురై దండం మనికంట అక్కడికక్కడే మృతి చెందాడు .కండ్ల ముందే కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి.