నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం 80-బన్నురు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పిక్కిలి శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు తిరుపతిరెడ్డి,పసుపుల శేఖర్ ప్రమాణ స్వీకారం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి,ఎమ్మెల్యే జయసూర్య పాల్గొన్నారు వారికి జూపాడుబంగ్లా మండల నాయకులు సత్కరించారు, అనంతరం చైర్మన్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు, కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, కన్వీనర్ మోహన్ రెడ్డి, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు యాదవ్, నాయకులు గిరీశ్వరరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రసాద రెడ్డి, వెంకటరామిరెడ్డ