మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి పురస్కరించుకొని మంగళవారం పరిగి పట్టణంలో కాంగ్రెస్ నాయకులు వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పలువురు మాట్లాడుతూ.. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు ఉచిత విద్యుత్, పేద విద్యార్థులు ఉన్నత విద్యల అభ్యసించే విధంగా ఫీజు రిమెంబర్స్మెంట్, ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ, ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చి పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి దక్కుతుందని పేర్కొన్నారు. అతని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమం