రాష్ట్రంలో ఎరువులు కొరత అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పిఠాపురం టిడిపి ఇన్చార్జి ఎస్సీ ఎస్ ఎన్ వర్మ ఆరోపించారు ఆదివారం అయినా కాకినాడలో రైతులతో కలిసి పొలాల్లో ఎరువులు చల్లారు వైసిపి గెలిచిన నియోజకవర్గం లో కూడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.