బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా శుక్రవారం మధ్యాహ్నం జాతీయ రహదారిలో జరిగిన ప్రమాదంలో డ్రైవరు పూర్తి గాయాలయ్యాయి. జాతీయ రహదారిలో ఆగి ఉన్న వాహనాన్ని వెనక నుండి బలంగా ఢీకొట్టడంతో టీ కొట్టును వాహనం ముందుభాగం దెబ్బతింది వాహనం నడుపుతున్న వ్యక్తి గాయాలు పాలపడుతుందో బొమ్మూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు ప్రమాదం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.