సెకండ్ ఏఎన్ఎం, 104 ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సిఐటి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఉద్యోగులు సిఐటియు కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ చాలిచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న వీరందరికీ ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలను పెంచాలని, అలాగే పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.