దక్షిణ నియోజకవర్గం గౌరవ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు 36 వార్డ్ పరిధిలో గల శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయానికి వెళ్లే ఘాట్ రోడ్డు వద్ద స్ట్రీట్ లైట్లు కొరకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ....ఈరోజు 36 వార్డ్ పరిధిలో శ్రీసత్యనారాయణ స్వామి గుడి ఘాట్ రోడ్లో లైట్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది ఘాట్ రోడ్ లో 16.80 లక్షలతో ఫోల్స్, లైట్ లు ఏర్పాటు చేస్తామని తెలిపారు