జిల్లాలో రైతుల పంట పొలాలు వినియోగార్ధం యూరియా నిల్వలో సమృద్ధిగా ఉన్నాయి వాటిని అవసరం మేరకు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు సోమవారం కలెక్టరేట్లోని పి జి ఆర్ ఎస్ హాల్లో యూరియా నిలువలు కీపర్మేస్ ఇండికేటర్స్ అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.