గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్ట్ బయట ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి నెల్లూరులో అమ్మకాలు సాగించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరిని దర్గామిట్ట పోలీసు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మూడు కేజీల గంజాయి సీజ్ చేశారు. పోస్టల్ కాలనీకి చెందిన ప్రవీణ్, కనుపర్తిపాడు చెందిన రవి స్నేహితులు. జల్సాల కోసం గంజాయిని బయట ప్రాంతాల నుంచి తీసుకొచ్చి నెల్లూరులో అమ్మకాలు