Download Now Banner

This browser does not support the video element.

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

Nandyal Urban, Nandyal | Sep 9, 2025
ప్రజాస్వామ్యం మన దేశ బలానికి ప్రతీక అని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పేర్కొన్నారు. మంగళవారం పార్లమెంట్లో జరుగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు సహచర ఎంపీలతో తీసుకున్న సెల్ఫీ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'ప్రజాస్వామ్యం మన దేశ బలానికి ప్రతీక, అలాంటి ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామిగా ఉండటం గర్వంగా ఉంది' అని చెప్పుకొచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us