రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని బి ఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్ గురువారం వికారాబాద్ పట్టణంలోని పిఎసిఎస్ కార్యాలయం వద్ద రైతులకు పంపిణీ చేస్తున్న యూరియా సరఫరా పై రైతుల కలిసి సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు రుణమాఫీ చేయకపోవడంతో రైతుల పాసు పుస్తకాలు బ్యాంకులలో ఉన్నాయని వాటిని తీసుకువస్తేనే యూరియా ఇస్తామనడం సమంజసం కాదని అన్నారు అంతే కాకుండా కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారస్తులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు