నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయ ద్వారాలను ఈనెల ఏడో తేదీన మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఎనిమిదో తేదీ ఉదయం ఐదు గంటల వరకు మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో పాండురంగ రెడ్డి గురువారం తెలిపారు .చంద్రగ్రహణం కారణంగా ఏడో తేదీన స్వామి స్వస్థతను పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు