కావలికి వెళ్లేందుకు సిద్దమౌతున్న తమని ఇంట్లోనే నిర్భందించడం దారుణం అని MLC చంద్రశేఖర్ రెడ్జ్ మండిపడ్డారు. పోలీసులు ఆంక్షలు విధించారాని మండిపడ్డారు. నెల్లూరులోని అయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కావలికి వెళ్ళొద్దాంటూ నోటీసులు ఇవ్వడం దారుణం అన్నారు. ప్రజాస్వామ్యంలో ఈ తరహా పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని శుక్రవారం ఉదయం 10:30కు అన్నారు.