వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండల పరిధిలోని కామారెడ్డి గూడ కు చెందిన స్వాతిని మహేందర్ రెడ్డి భర్త అతికిరాకతకంగా నరికి ముక్కలు ముక్కలుగా చేసి చంపిన సంఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అయితే స్వాతికి సంబంధించిన తల కాళ్లు చేతులు దొరకకపోవడంతో పోస్టుమార్టం నిర్వహించి రాత్రి 11 గంటల సమయంలో కామారెడ్డి గూడలో అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.