మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో వనపర్తి జిల్లా ఏఐవైఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మహేష్ నాయకులు రమేష్ గోపాలకృష్ణ మాట్లాడుతూ అమెరికా అండతో ఇజ్రాయిల్ పాలసీనపై యుద్ధం దుర్మార్గమైన చర్య అని వెంటనే యుద్ధాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు అందుకుగాను యు యెన్ ఓ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో విష్ణువు నరేష్ వంశీ చందు లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.