Download Now Banner

This browser does not support the video element.

హుకుంపేట: హుకుంపేట సీఐ సన్యాసినాయుడు ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు చేపట్టిన పోలీసులు

Araku Valley, Alluri Sitharama Raju | Sep 2, 2025
అరకులోయ నియోజకవర్గంలో హుకుంపేట ప్రధాన రోడ్డులో హుకుంపేట సీఐ సన్యాసినాయుడు ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు.నిబంధనలు అతిక్రమించి వాహనాలను నడిపే వారిపై చర్యలు తప్పవని ఈ సందర్భంగా హుకుంపేట సీఐ సన్యాసినాయుడు హెచ్చరించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోయినా, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎదుటి వారికీ ప్రమాదమని సీఐ ఈ సందర్భంగా హితబోధ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us