గత రెండు రోజుల క్రితం వెంకటేష్ అనే యువకుడు అనుమానస్పదంతో ఉరేసుకొని మృతి చెందిన నేపథ్యంలో కుటుంబ సభ్యుల సమాచారం మేరకు మృతుడు గాజులపేట మాచనపల్లి గ్రామాన్ని చెందిన కొందరు యువకులు వెంకటేష్ ను కొట్టి గాయపరిచి చిత్రహింసలు చేసిన నేపథ్యంలో అనుమాన స్పందనతో ఉరేసుకున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు వివరించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు