నారగిరెడ్డిగూడెం వద్ద తమ్మిలేరు ఎగువుల కురుస్తున్న భారీ వర్షాలకు ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం తమ్మిలేరు జలాశయనకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది ఈ నేపథ్యంలోనే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు తమ్మిలేరు జలాశై నుంచి ఐదువేల క్యూసెక్కుల వరదలు దిగివకు వదులుతున్నారు తమ్మిలేరు జలాశయం సామర్థ్యం 355 అడుగులు కాగా ప్రస్తుతం 349 అడుగులకు వరద నీరు చేరిందని అధికారులు వెల్లడించారు..