పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలంలో వైఎస్రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా మంగళవారం మాజీ ఎమ్మెల్యేకంగాటి శ్రీదేవి నివాళులర్పించారు. ఆయన విగ్రహానికిపూలమాల వేసి గౌరవం తెలిపారు. పేదల అభ్యున్నతికిఅహర్నిశలు కృషి చేసిన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం,అంబులెన్స్, ఫీజు రీయింబర్స్మెంట్, రైతు రుణమాఫీవంటి పథకాలతో చిరస్మరణీయుడై ప్రజల హృదయాల్లోనిలిచిపోయారని పేర్కొన్నారు.