రెడ్డిపల్లి దయ్యాలకుంటపల్లి వెంకటాపురం తదితర గ్రామాల్లోని పట్టి లేజర్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఉమాదేవి. శనివారం సాయంత్రం 6 గంటల ఐదు నిమిషాల సమయం లో పట్టిలేజర్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎవరైనా యూరియాను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్ల తప్పవని హెచ్చరించారు.