సోమవారం నాడు సచివాలయం సిబ్బంది పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. కావున ప్రతి గ్రామ మరియు వార్డ్ లో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ,మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ,జిల్లా మండల, అనుబంధ కమిటీ సభ్యులు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేయవలసిందిగా ఆదివారం సాయంత్రం నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మీడియాతో కోరారు..