ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం ఒంగోలు నగరానికి వచ్చిన ఎంపీ నగరంలోని 26వ డివిజన్ స్వర్ణ కారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం నందు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నగరంలోని 26వ డివిజన్ గాంధీ రోడ్డు తిరుమల దుర్గా గోల్డ్ షాప్ నందు ఏర్పాటు చేసిన వినాయక మండపం నందు పూజ కార్యక్రమంలో పాల్గొన్నడం జరిగినది . గాంధీ రోడ్డు నందు గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం నందు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు