Download Now Banner

This browser does not support the video element.

మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి : సతివాడ లో నిర్వహించిన అవగాహన సదస్సులో నెల్లిమర్ల ఎస్ఐ గణేష్ సూచన

Vizianagaram Urban, Vizianagaram | Aug 25, 2025
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు నెల్లిమర్ల మండలం సతివాడ లోని కళాశాలలో పోలీస్ శాఖ తరపున సంకల్పం- మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక అవగాహన సదస్సును సోమవారం మధ్యాహ్నం నెల్లిమర్ల ఎస్ ఐ గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ గణేష్ మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని మంచి భవిష్యత్తును సాధించాలని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us