రాజమండ్రి రూరల్ నియోజకవర్గం విడుంగొయి గ్రామంలో ఇరు వర్గాల మధ్య నెలగొన్న ప్రభుత్వం భూమిపై పూర్తిస్థాయి దర్యాప్తు నిర్వహించి ఇరు వర్గాలకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపడతామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు బుధవారం సాయంత్రం రాజమండ్రి ఆర్డీవో కృష్ణ నాయక్ తో కలిసి పిడుగురాములోని వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు.