Download Now Banner

This browser does not support the video element.

నారాయణ్​ఖేడ్: పంచగామ వద్ద ఆటో బోల్తా పడి వెంకటాపూర్ తండాకు చెందిన పది మంది కూలీలకు గాయాలు

Narayankhed, Sangareddy | Aug 21, 2025
నారాయణఖేడ్ మండలం పంచగామ వద్ద గురువారం రాత్రి ఆటో బోల్తా పడి వెంకటాపూర్ తండా కూలీలకు గాయాలయ్యాయి. పగిడిపల్లి శివారులో వ్యవసాయ పనులు పూర్తి చేసుకొని వెళ్తున్న వారు గాయాలు పాలయ్యారు.
Read More News
T & CPrivacy PolicyContact Us