సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని సంగుపేట లో శుక్రవారం నాడు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని అందోల్ నియోజకవర్గంలోని ఉత్తమ ఉపాధ్యాయులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఘనంగా సన్మానించారు.అనంతరం ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు ప్రభుత్వం విద్య వైద్య రంగాల పట్ల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఆందోల్ నియోజకవర్గాన్ని విద్య వైజ్ఞాన కేంద్రాలుగా నిలపడమే తమ వంతని తెలిపారు.