టి జాక్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద టి జాక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జి లను ధరించి సిపిఎస్ వద్దు ఓపీఎస్ ముందు అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటిని విద్రోహ దినంగా నిర్వహించి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు ఉద్యమం చేయాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో బాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలపడం జరిగిందని అన్నారు.కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు అమలుకు చర్యలు తీసుకు