రైతులను ఇబ్బందులు పెడితే నేపాల్కు పట్టిన గతి ఆంధ్ర రాష్ట్రానికి కూడా పడుతుందని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్యాల గురునాథం హెచ్చరించారు. బుచ్చి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చ