కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర..? నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కొందరు కుట్ర చేసినట్లు తెలుస్తోంది. రౌడీ షీటర్లు జగదీశ్, వినీత్, మహేశ్ ఓ లాడ్జిలో సమావేశమయ్యారు. మద్యం తాగుతూ 'కోటంరెడ్డిని హత్య చేస్తే డబ్బులే డబ్బులు' అంటూ మాట్లాడుకున్నారు. సంబంధిత వీడియోలు వైరలవుతున్నాయి. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తో