ప్రాణాల గుప్పెట్లో జనతాకాలనీవాసులు.పలు వీధులు జలమయం. ఇళ్లల్లో చేరుకున్న వరద నీరు సోమవారం కురిసిన భారీ వర్షానికి జనతా కాలనీ వీధులు జలమయమై చెరువులనతలపిస్తున్నాయి, బంటా కాలనీ ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వర్షపు నీరు దిగువ ప్రాంతాల్లో ఉన్న నందమూరి నగర్ కు జనతా కాలనీ కు సరిహద్దులో ఉన్న గెడ్డ క్రమేపి ఆక్రమణలకు గురై సుమారు 30 అడుగుల వెడల్పు గల గెడ్డ నేడు 2 అడుగులు కూడా లేకుండా రోజువారి వాడుకునీరకూడావెళ్లలేనంతగా ఆక్రమించేశారు. తద్వారావాడుకనీరేవెళ్లలేనప్పుడు భారీ వర్షాలు వలన వచ్చే వర్షపు నీరు బంటా కాలనీ కొండపైనుంచివచ్చేవర్షపునీరువెళ్లడానికి వీలులేకపోవడంతో కాలనీలోకి చేరుకుంది నీరు.