Download Now Banner

This browser does not support the video element.

నల్గొండ: చండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై అత్యాచారం కోర్టు సంచలనమైన తీర్పు

Nalgonda, Nalgonda | Sep 4, 2025
నల్లగొండ జిల్లా: బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నల్లగొండ జిల్లా పోస్కో కోర్టు సంచలనమైన తీర్పును ఇచ్చింది. ఈ సందర్భంగా గురువారం నిందితుడికి 22 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 35 వేల జరిమానా విధించింది. 2018 ఆగస్టు 31న చండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అత్యాచారం కేసుతోపాటు మరో రెండు సెక్షన్ల కింద అదనంగా రెండు ఏళ్ల శిక్షణ విధిస్తూ ఒక్కోర్టు తీర్పును వెలువరించింది.
Read More News
T & CPrivacy PolicyContact Us