కర్నూలు జిల్లా పత్తికొండ డివిజన్ తుంగభద్ర డ్యాంకు కొనసాగుతున్న వరద ప్రవాహం శనివారం తుంగభద్ర డ్యాం నీటి వివరాలు ఇలా ఉన్నాయి. డ్యాం కు పూర్తి స్థాయి నీటిమట్టం 16 33 అడుగులు ప్రస్తుతం నీటిమట్టం 16 26 అడుగులు ఉన్నట్లు తెలిపారు. పూర్తిస్థాయి నీటి నిలువ 105 టీఎంసీలు ప్రస్తుతం నీటి నిలువ 80 టీఎంసీలు ఉన్నట్లు డ్యామ్ అధికారులు వెల్లడించారు.