అలంపూర్ నియోజకవర్గంలోని ఐజ మండల పరిధిలోని ఉప్పల గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిర్లక్ష్యం భారతీయ జనతా పార్టీ సేవా కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నేతల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం రహదారులు గుంతల మయంగా ఏర్పడడంతో సొంత ఖర్చులతో మట్టిని వేయించారు ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ యాదవ్ మరియు తదితరులు పాల్గొన్నారు .