తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం కలవపాడు వద్ద గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చేస్తుంది. ఈ ప్రమాదంలో డక్కిలి మండలం దేవుడు వెల్లంపల్లి పంచాయితీ. వెంకటేశ్వరపురం గ్రామానికి చెందిన ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. బైకులపై వెళ్తున్న వీరు ప్రమాదానికి గురయ్యారు. తీవ్ర గాయాలు పాలైన క్షతగాత్రులను అటుగా వెళ్తున్న వాహనదారులు హుటాహుటిన వైద్యశాలకు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదానికి గురైన వారు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.