Download Now Banner

This browser does not support the video element.

నల్ల చెరువులో వాహనాల తనిఖీ నిర్వహించి అవగాహన కల్పించిన పోలీసులు

Kadiri, Sri Sathyasai | Aug 21, 2025
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గo నల్లచెరువు మండల కేంద్రంలో ఎస్సై మక్బూల్ బాషా ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు, అలాగే ఆర్సి, లైసెన్స్, హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారికి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలో పాటించాలని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us