Download Now Banner

This browser does not support the video element.

బాల్కనీ నుంచి పడి బాలుడి మృతి..నెల్లూరులో ఘటన

India | Sep 4, 2025
నెల్లూరులో బాల్కనీ నుంచి పడి బాలుడి మృతి స్కూల్కి వెళ్లేందుకు బ్యాగు సర్దుతూ బాల్కనీ నుంచి కిందపడి వంశీకృష్ణ అనే బాలుడు మృతిచెందాడు.ఈ ఘటన నెల్లూరు రూరల్ పరిధి విజయలక్ష్మి నగర్లో జరిగింది. బాలుడు ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. బాల్కనీలో బ్యాగ్ సర్దుతూ ప్రమాదవశాత్తు పైనుంచి మట్టిరోడ్డు మీద పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు దగ్గర్లోని ఆసుపత్రికి త
Read More News
T & CPrivacy PolicyContact Us