Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: జిల్లా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పిజిఆర్ఎస్) లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవు : జిల్లా కలెక్టర్

Bhimavaram, West Godavari | Aug 29, 2025
జిల్లా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పిజిఆర్ఎస్) లో నిర్లక్ష్యం వహించే అధికారులపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. శుక్రవారం మధ్యాహ్నం 4:30 కు కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పిజిఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై సీఎంఓ 1100 నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ రాష్ట్ర స్థాయిలో జిల్లాకు దిగువ ర్యాంకు రావడం ఆందోళన కలిగించిందని పేర్కొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఫిర్యాదుదారులను కలసి, రీ-ఓపెన్ అవకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us