రంగారెడ్డి జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆయా గ్రామ పంచాయతీలలో ఓటర్ల జాబితా పోలింగ్ స్టేషన్లో జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30 లోపు స్వీకరిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. శుక్రవారం వివిధ రాజకీయ పార్టీలతో సమావేశాన్ని నిర్వహించారు. వచ్చేనెల 2న వార్డుల వారిగా తుది జాబితా విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు.