Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: వెన్నెల వలసలో జవహర్ నవోదయ విద్యాలయంలో అటల్ టింకరింగ్ ల్యాబ్ ను ప్రారంభించిన ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్

Srikakulam, Srikakulam | Sep 6, 2025
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం వెన్నెల వలసలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఎంపీ సీఐఎల్ ఆధ్వర్యంలో సుమారు 22 లక్షల రూపాయలతో నిర్మించిన అటల్ టింకరింగ్ ల్యాబ్ను ఎమ్మెల్యే కోన రవికుమార్ శనివారం ప్రారంభించారు ఈ ల్యాబ్ విద్యార్థులకు సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించడంలో ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us