మాసాపేట లో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పిచ్చికుక్క దాడిలో 30 మందికి పైగా గాయపడినట్లు గ్రామస్తులు తెలిపారు సోమవారం రాత్రి 9 గంటలకు 4 అంబులెన్స్ లో చేతగాత్రులను మెదక్ జిల్లా జనరల్ ఆస్పత్రి తరలించారు మెదక్ జనరల్ ఆస్పత్రిలో గాయపడిన వారికి వైద్యులు వైద్యచికిత్సలు అందిస్తున్నారు పైలెట్ నరేష్ ఇ ఎన్ టీవీనాలు గాయపడిన గ్రామస్తులను మెదక్ జనరల్ ఆసుపత్రి తరలించారు.