విద్యార్థులు సృజనాత్మక కార్యక్రమాలలో పాల్గొనడానికి ప్రోత్సహించమే బ్యాగ్ లెస్ డే ముఖ్య ఉద్దేశం .అనుదీప్ దురిశెట్టి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి నెల నాలుగో శనివారం బ్యాగ్ లెస్ డే అమలు మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుదాం* విద్యార్ధుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు అవకాశం స్థానిక ఇందిరనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి, బ్యాగ్ లెస్ డే కార్యక్రమంలో విద్యార్ధుల నైపుణ్యాలను తిలకించిన జిల్లా కలెక్టర్* ఖమ్మం లోవిద్యార్థుల్లో అభిరుచి, ఆసక్తిని బట్టి ఆటలు, సంగీతం, నృత్యం, కళలు, ఇతర సృజనాత్మక కార్యక్రమాలలో పాల్గొనడానికి ప్రోత్సహించడమే బ్యాగ్ లెస్ డే కార్యక్రమం