అనంతపురం నగరంలోని డిఎంహెచ్వో కార్యాలయంలో వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం జారీ చేసిన డిఎంహెచ్వో దేవి. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల సమయంలో వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. వైద్యులు అందుబాటులో ఉండి ప్రజలకు విశేష సేవలు అందించాలన్నారు ఆటంకాలు కలవకుండా చూడాలన్నారు.