నల్లగొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో తిరుమల రోడ్డు బాధితులు ఆందోళన చేపట్టారు. శనివారం మంత్రి ని కలవడానికి ఇంద్ర భవన్ కు వచ్చిన త్రిబుల్ ఆర్ బాధితులను పోలీసులు అరెస్టు చేశారు. నాంపల్లి మర్రిగూడలోని కొన్ని గ్రామాలలో భూములు కోల్పోతున్న గ్రామస్తులు ఫస్ట్ అలాట్మెంట్లో మీరు భూములు రాకపోవడంతో సెకండ్ అలాట్మెంట్ ప్రకటించిన ప్రభుత్వం నిరాకరించిన గ్రామస్తులు ఫస్ట్ అలాట్మెంట్ ప్రకారంగానే త్రిబుల్ ఆర్ నిర్మించాలని బాధితులు డిమాండ్ చేశారు.