ఆలూరు నియోజకవర్గం దేవనకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రంజిత్ భాష. విద్యార్థులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయుల రిజిస్టర్ లను తనిఖీ చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకపోతే చర్యలు తీసుకుంటామని అన్నారు.