Download Now Banner

This browser does not support the video element.

గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు గుడ్ టచ్ బాడ్ టచ్ పై అవగాహన కల్పించిన శక్తి టీం సభ్యులు

Kurupam, Parvathipuram Manyam | Sep 6, 2025
పార్వతీపురం మన్యం జిల్లా, గరుగుబిల్లి మండలం, ఉల్లిభద్ర గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు శక్తి టీం సభ్యులు ఎల్.శ్రీనివాసరావు, నిర్మల తదితరులు శనివారం గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులకు ఈవ్ టీజింగ్సై, బర్ క్రైమ్, శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us